IPL 2021 : Jasprit Bumrah To Join Mumbai Indians Camp Soon || Oneindia Telugu

2021-03-20 7,530

Mumbai indians : Latest updates on Jasprit Bumrah
#JaspritBumrah
#Bumrah
#Ipl2021
#Mumbaiindians

టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, మాజీ మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ సంజనా గణేశన్‌ను గోవాలో సన్నిహితుల సమక్షంలో సోమవారం వివాహమాడాడు. గత రెండు రోజులుగా బుమ్రా-సంజనా సంగీత్‌, వెడ్డింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే భారత క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులందరికి విందు ఇవ్వనున్నట్లు బుమ్రా కుటుంబ వర్గాలు తెలిపాయి